bala gopi krishnaApr 52 minపెళ్లిలో 8వ అడుగు కూడా ఉందా! కానీ, 7 అడుగులు మాత్రమే ఎందుకు? - marriage bureaus in my location మూడు ముళ్ల తర్వాత హోమం చుట్టూ ఏడడుగులు ప్రదక్షిణ చేస్తారు వధువరులు. అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకూ తోడుంటా అని వాగ్ధానం చేస్తూ...